అల్-ముఖ్తసర్
إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ ٱلْمَيْتَةَ وَٱلدَّمَ وَلَحْمَ ٱلْخِنزِيرِ وَمَآ أُهِلَّ لِغَيْرِ ٱللَّهِ بِهِۦ ۖ فَمَنِ ٱضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌ ﴿١١٥﴾
తినేవాటిలో నుండి హలాల్ చేయవలసినది హలాల్ చేయకుండానే చనిపోయినది,ప్రవహించే రక్తము,పంది దాని పూర్తి భాగములు,జిబాహ్ చేసే వ్యక్తి అల్లాహేతరుల కొరకు జిబాహ్ చేసిన జంతువు అల్లాహ్ మీపై నిషేధించాడు.ఈ నిషేధము ఎంపిక చేసుకునే స్థితిలో మాత్రమే. కాని ఎవరికైన ప్రస్తావించబడిన వాటిని తినాల్సిన అవసరం ఏర్పడి గత్యంతరం లేనప్పుడు వాటిలో నుండి నిషేధించబడిన విషయంలో ఇష్టం లేకుండా.అవసరము కన్న మితిమీరకుండా తినటంలో అతనిపై ఎటువంటి దోషం లేదు.నిశ్చయంగా అల్లాహ్ తిన్న దానిపై అతనికి మన్నించేవాడును,అత్యవసర పరిస్థితిలో అతనికి దాని అనుమతిచ్చినప్పుడు అతనిపై కనికరించేవాడును.