×
النحلఆయత్ 122

అల్-ముఖ్తసర్

وَءَاتَيْنَـٰهُ فِى ٱلدُّنْيَا حَسَنَةً ۖ وَإِنَّهُۥ فِى ٱلْـَٔاخِرَةِ لَمِنَ ٱلصَّـٰلِحِينَ ﴿١٢٢﴾

మరియు మేము ఆయనకు ఇహలోకంలో దైవదౌత్యమును,పుణ్య సంతానమును ప్రసాధించాము. మరియు నిశ్చయంగా ఆయన పరలోకములో ఆ సజ్జనుల్లోంచి ఉంటాడు ఎవరి కొరకైతే అల్లాహ్ స్వర్గపు ఉన్నత స్థానాలు తయారు చేసి ఉంచాడు.