అల్-ముఖ్తసర్
ثُمَّ أَوْحَيْنَآ إِلَيْكَ أَنِ ٱتَّبِعْ مِلَّةَ إِبْرَٰهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ ٱلْمُشْرِكِينَ ﴿١٢٣﴾
ఆ తరువాత ఓ ప్రవక్తా మీరు ఏక దైవోపాసనలో,ముష్రికులతో సంబంధం లేకపోవటంలో,అల్లాహ్ వైపునకు ,ఆయన ధర్మం పై ఆచరించటంలో,అన్ని ధర్మముల నుండి ఇస్లాం ధర్మం వైపునకు మగ్గు చూపటంలో ఇబ్రాహీం అలైహిస్సలాం సిద్ధాంతమును అనుసరించమని మేము మీ వైపునకు దైవవాణిని అవతరింపజేశాము. ఆయన ముష్రికులు వాదించినట్లు ఎన్నడూ ముష్రికుల్లోంచి కాలేదు కాని ఆయన అల్లాహ్ కే ఏకదైవోపాసన చేసే వారు.