×
النحلఆయత్ 18

అల్-ముఖ్తసర్

وَإِن تَعُدُّوا۟ نِعْمَةَ ٱللَّهِ لَا تُحْصُوهَآ ۗ إِنَّ ٱللَّهَ لَغَفُورٌ رَّحِيمٌ ﴿١٨﴾

ఓ ప్రజలారా అల్లాహ్ మీపై అనుగ్రహించిన అనేక అనుగ్రహాలను లెక్క వేయటానికి,వాటిని షుమారు చేయటానికి ప్రయత్నించినా అవి అనేకం అవటం వలన,అవి రకరకాలు కావటం వలన వాటిని మీరు లెక్కవేయలేరు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు ఎందుకంటే ఆయన మిమ్మల్ని వాటి గురించి కృతజ్ఞత తెలపటం నుండి నిర్లక్ష్యం వహించటం వలన పట్టుకోలేదు, ఆయన కరుణించేవాడు ఎందుకంటే ఆయనకి కృతజ్ఞత తెలపటంలో లోపము చేయటం వలన,పాపకార్యాల వలన మీ నుండి వాటిని అంతం చేయ లేదు.