×
النحلఆయత్ 19

అల్-ముఖ్తసర్

وَٱللَّهُ يَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ ﴿١٩﴾

మరియు ఓ దాసులారా మీరు గోప్యంగా ఉంచే మీ కర్మలన్ని అల్లాహ్ కు తెలుసు,వాటిలో నుండి మీరు బహిర్గతం చేసేవి ఆయనకు తెలుసు. వాటిలో నుండి ఏవి ఆయనపై గోప్యంగా లేవు. వాటి పరంగా ఆయన తొందరలోనే మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.