అల్-ముఖ్తసర్
فَأَصَابَهُمْ سَيِّـَٔاتُ مَا عَمِلُوا۟ وَحَاقَ بِهِم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ ﴿٣٤﴾
అప్పుడు వారు చేసుకున్న కర్మల శిక్షలు వారిపై వచ్చి పడ్డాయి. ఏ శిక్ష గురించి వారి ముందు ప్రస్తావించబడినప్పుడు వారు పరిహాసమాడేవారో ఆ శిక్ష వారిని చుట్టుముట్టింది.