×
النحلఆయత్ 4

అల్-ముఖ్తసర్

خَلَقَ ٱلْإِنسَـٰنَ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ ﴿٤﴾

ఆయన మనిషిని నీచమైన వీర్య బిందువు నుండి సృష్టించాడు. అప్పుడు అతను ఒక రూపము నుండి ఇంకో రూపములో పెరుగుతూ పోయాడు.(నుత్ఫా-అల్ఖా-ముజ్గా).అప్పుడు అతను అసత్యము ద్వారా సత్యాన్ని అంతం చేయటానికి తీవ్రంగా తగువులాడేవాడు అయిపోయాడు. అతను దాని ద్వారా బహిరంగంగా తగువులాడుతున్నాడు.