అల్-ముఖ్తసర్
وَٱلْأَنْعَـٰمَ خَلَقَهَا ۗ لَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَـٰفِعُ وَمِنْهَا تَأْكُلُونَ ﴿٥﴾
ఓ ప్రజలారా ఆయన పశువుల్లోంచి ఒంటెలను,ఆవులను,గొర్రెలను మీ ప్రయోజనముల కొరకు సృష్టించాడు. ఈ ప్రయోజనాల్లోంచి వాటి ఉన్ని,వాటి జుట్టు ద్వారా వెచ్చదనాన్ని పొందటం,వాటి పాలల్లో,వాటి చర్మాల్లో,వాటి వీపుల్లో వేరే ప్రయోజనాలు ఉన్నవి. మరియు మీరు వాటి నుండే తింటున్నారు.