×
النحلఆయత్ 61

అల్-ముఖ్తసర్

وَلَوْ يُؤَاخِذُ ٱللَّهُ ٱلنَّاسَ بِظُلْمِهِم مَّا تَرَكَ عَلَيْهَا مِن دَآبَّةٍ وَلَـٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰٓ أَجَلٍ مُّسَمًّى ۖ فَإِذَا جَآءَ أَجَلُهُمْ لَا يَسْتَـْٔخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ ﴿٦١﴾

ఒక వేళ పరిశుద్ధుడైన అల్లాహ్ ప్రజలను వారి దుర్మార్గము వలన,ఆయనపట్ల వారి అవిశ్వాసం వలన శిక్షిస్తే భూ ఉపరితలంపై సంచరించే ఏ మానవుడిని,ఏ జంతువుని వదలడు. కాని పరిశుద్ధుడైన ఆయన వారిని తన జ్ఞానములో నిర్ణయించబడిన సమయం వరకు గడువిస్తాడు. తన జ్ఞానములో నిర్ణీత ఆ గడువు వచ్చినప్పుడు వారు దాని నుండి వెనుకకు కాలేరు మరియు ముందుకు కాలేరు. ఒక వేళ అది కొంచెం సమయమైన కూడా .