×
النحلఆయత్ 62

అల్-ముఖ్తసర్

وَيَجْعَلُونَ لِلَّهِ مَا يَكْرَهُونَ وَتَصِفُ أَلْسِنَتُهُمُ ٱلْكَذِبَ أَنَّ لَهُمُ ٱلْحُسْنَىٰ ۖ لَا جَرَمَ أَنَّ لَهُمُ ٱلنَّارَ وَأَنَّهُم مُّفْرَطُونَ ﴿٦٢﴾

మరియు వారు తమకు ఆడ సంతానముతో సంబంధం చూపటం ఇష్టం లేని వాటిని అల్లాహ్ కొరకు అంటగడుతున్నారు.మరియు వారి కొరకు అల్లాహ్ వద్ద మంచి స్థానం ఉందని వారి నాలుకలు అబధ్ధం పలుకుతున్నవి.ఒక వేళ వారు పలుకుతున్నట్లు సరైనదై ఉంటే వారు మరల లేపబడుతారు.వాస్తవానికి నిశ్చయంగా వారి కొరకు నరకాగ్ని ఉన్నది.మరియు వారు అందులో విసిరివేయబడుతారు.దాని నుండి వారు ఎన్నటికి బయటకు రాలేరు.