అల్-ముఖ్తసర్
وَإِنَّ لَكُمْ فِى ٱلْأَنْعَـٰمِ لَعِبْرَةً ۖ نُّسْقِيكُم مِّمَّا فِى بُطُونِهِۦ مِنۢ بَيْنِ فَرْثٍ وَدَمٍ لَّبَنًا خَالِصًا سَآئِغًا لِّلشَّـٰرِبِينَ ﴿٦٦﴾
ఓ ప్రజలారా నిశ్చయంగా ఒంటెలలో,ఆవులలో,గొర్రెలలో హితబోధన ఉన్నది వాటి ద్వారా మీరు హితబోధన గ్రహిస్తున్నారు. కడుపులో ఉన్న వ్యర్ధాల ,శరీరంలో ఉన్న రక్తము మధ్య నుండి వాటి ఛాతీల ద్వారా వెలువడే పాలను మీకు త్రాపిస్తున్నాము. దానికి తోడుగా ఆయన త్రాగే వారి కొరకు స్వచ్ఛమైన,రుచికరమైన,మంచిగా ఉండే పాలను వెలికి తీస్తున్నాడు.