×
النحلఆయత్ 85

అల్-ముఖ్తసర్

وَإِذَا رَءَا ٱلَّذِينَ ظَلَمُوا۟ ٱلْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنظَرُونَ ﴿٨٥﴾

మరియు దుర్మార్గులైన ముష్రికులు శిక్షను కళ్లతో చూసినప్పుడు వారి నుండి శిక్షను తేలిక చేయటం జరగదు. మరియు దాన్ని వారి నుండి వెనుకకు నెట్టి వారికి గడువు ఇవ్వటం జరగదు. కాని వారు అందులో శాస్వతంగా ఉండటానికి ప్రవేశిస్తారు.