×
النحلఆయత్ 95

అల్-ముఖ్తసర్

وَلَا تَشْتَرُوا۟ بِعَهْدِ ٱللَّهِ ثَمَنًا قَلِيلًا ۚ إِنَّمَا عِندَ ٱللَّهِ هُوَ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ﴿٩٥﴾

మరియు మీరు అల్లాహ్ వాగ్ధానమునకు బదులుగా మీ ప్రమాణములను భంగపరచి,వాటిని పూర్తి చేయటమును వదిలి కొద్దిపాటి లాభమును కోరుకోకండి.నిశ్చయంగా అల్లాహ్ వద్ద ఉన్న ది ఇహలోకములో సహాయం,యుద్ధప్రాప్తి,పరలోకంలో తన వద్ద ఉన్న శాస్వత అనుగ్రహాలు ప్రమాణాలు భంగపరచి కొద్దిపాటి లాభము వారు ఏదైతే పొందుతారో దానికన్న మీ కొరకు ఎంతో మేలైనది ఒక వేళ అది మీరు తెలుసుకోగలిగితే.