×
النحلఆయత్ 96

అల్-ముఖ్తసర్

مَا عِندَكُمْ يَنفَدُ ۖ وَمَا عِندَ ٱللَّهِ بَاقٍ ۗ وَلَنَجْزِيَنَّ ٱلَّذِينَ صَبَرُوٓا۟ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿٩٦﴾

ఓ ప్రజలారా మీ వద్ద ఉన్న సంపద,సుఖభోగాలు,అనుగ్రహాలు అంతమైపోతాయి ఒక వేళ అవి అధికంగా ఉన్నా కూడా.అల్లాహ్ వద్ద ఉన్న ప్రతిఫలం (ఎల్లప్పుడూ) మిగిలి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎలా ఎల్లప్పుడు ఉండేదానిపై అంతం అయిపోయే దాన్ని ప్రాధాన్యతనిస్తున్నారు ?. మరియు తమ ప్రమాణాలపై స్థిరంగా ఉండి వాటిని భంగపరచకుండా ఉన్నవారికి మేము తప్పకుండా వారు చేసిన విధేయత కార్యాలకన్న మంచి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాము. అప్పుడు మేము వారికి పుణ్యమునకు ప్రతిఫలము పదిరెట్ల నుండి ఏడువందల రెట్ల వరకు ఇంకా ఎక్కువ రెట్లు ప్రసాధిస్తాము.