అల్-ముఖ్తసర్
وَرَبُّكَ أَعْلَمُ بِمَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۗ وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ ٱلنَّبِيِّـۧنَ عَلَىٰ بَعْضٍ ۖ وَءَاتَيْنَا دَاوُۥدَ زَبُورًا ﴿٥٥﴾
ఓ ప్రవక్తా భూమ్యాకాశముల్లో ఉన్న వారందరి గురించి మీ ప్రభువు బాగా తెలిసినవాడు,వారి స్థితిగతుల గురించి,వారు దేనికి హక్కుదారులో దాని గురించి బాగా తెలిసిన వాడు. నిశ్చయంగా మేము కొందరు ప్రవక్తలను కొందరిపై అనుసరులను అధికం చేసి,గ్రంధములను అవతరింపజేసి ప్రాధాన్యతను కలిగించాము. మరియు మేము దావుద్ నకు జబూర్ గ్రంధమును ప్రసాధించాము.