×
الإسراءఆయత్ 56

అల్-ముఖ్తసర్

قُلِ ٱدْعُوا۟ ٱلَّذِينَ زَعَمْتُم مِّن دُونِهِۦ فَلَا يَمْلِكُونَ كَشْفَ ٱلضُّرِّ عَنكُمْ وَلَا تَحْوِيلًا ﴿٥٦﴾

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఓ ముష్రికులారా మీరు ఎవరినైతే అల్లాహ్ ను వదిలి దైవాలుగా భావిస్తున్నారో వారిని వేడుకోండి ఒక వేళ మీకు ఏదైన నష్టం వాటిల్లితే వారికి మీ నుండి నష్టమును తొలగించే అధికారం లేదు మరియు వారి అశక్తి వలన దాన్ని మీ నుండి ఇతరులకు మరలించే అధికారం లేదు. ఎవరైతే అశక్తుడై ఉంటాడో వాడు దైవం కాజాలడు.