×
الإسراءఆయత్ 59

అల్-ముఖ్తసర్

وَمَا مَنَعَنَآ أَن نُّرْسِلَ بِٱلْـَٔايَـٰتِ إِلَّآ أَن كَذَّبَ بِهَا ٱلْأَوَّلُونَ ۚ وَءَاتَيْنَا ثَمُودَ ٱلنَّاقَةَ مُبْصِرَةً فَظَلَمُوا۟ بِهَا ۚ وَمَا نُرْسِلُ بِٱلْـَٔايَـٰتِ إِلَّا تَخْوِيفًا ﴿٥٩﴾

మృతులను జీవింపజేయటం,ఇంకా వాటి లాంటి వాటిని వేటినైతే ముష్రికులు కోరారో ప్రవక్త నీతిపై సూచించే ఇంద్రియ సూచనలను అవతరింపజేయటం మేము వదలలేదు కాని మేము పుర్వ జాతులపై వాటిని అవతరింపజేశాము అప్పుడు వారు వాటిని తిరస్కరించారు. నిశ్చయంగా మేము స్పష్టమైన పెద్ద సూచనను సమూద్ జాతివారికి ప్రసాధించాము.అది ఆడ ఒంటె. అయితే వారు దాన్ని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని శీఘ్రంగా శిక్షకు గురి చేశాము.మేము ప్రవక్తల చేతికి సూచనలను ఇచ్చి పంపించేది వారి జాతులవారిని భయపెట్టటానికి మాత్రమే.బహుశా వారు భద్రంగా ఉంటారేమో.