అల్-ముఖ్తసర్
يَوْمَ نَدْعُوا۟ كُلَّ أُنَاسٍۭ بِإِمَـٰمِهِمْ ۖ فَمَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ بِيَمِينِهِۦ فَأُو۟لَـٰٓئِكَ يَقْرَءُونَ كِتَـٰبَهُمْ وَلَا يُظْلَمُونَ فَتِيلًا ﴿٧١﴾
ఓ ప్రవక్తా మేము ప్రతీ వర్గమును తమ ఆ నాయకునితోపాటు కలిపి ఎవరినైతే వారు ఇహలోకములో అనుసరించేవారో పిలుస్తాము ఆ రోజును మీరు ఒకసారి గుర్తు చేసుకోండి.ఎవరికైతే అతని కర్మల పుస్తకమును అతని కుడి చేతిలో ఇవ్వబడిద్దో వారందరు తమ పుస్తకములను సంతోషపడుతూ చదువుతారు. వారి కర్మల ప్రతిఫలములోంచి ఏమీ తగ్గించబడదు. ఒక వేళ అది చిన్నదవటంలో ఖర్జూరపు గింజపై ఉండే దారమంతటిదైనా సరే.