అల్-ముఖ్తసర్
وَمَن كَانَ فِى هَـٰذِهِۦٓ أَعْمَىٰ فَهُوَ فِى ٱلْـَٔاخِرَةِ أَعْمَىٰ وَأَضَلُّ سَبِيلًا ﴿٧٢﴾
మరియు ఎవరైతే ఈ ఇహ లోక జీవితంలో సత్యమును స్వీకరించటం నుండి,దాన్ని అంగీకరించటం నుండి అంధుడైపోతాడో అతను ప్రళయదినాన అత్యంత అంధునిగా అయిపోతాడు. అప్పుడు అతను స్వర్గము యొక్క దారిని పొందలేడు. సన్మార్గం పొందటం నుండి భ్రష్టుడైపోతాడు. ఆచరణపరంగా ప్రతిఫలం ఉంటుంది.