×
الإسراءఆయత్ 74

అల్-ముఖ్తసర్

وَلَوْلَآ أَن ثَبَّتْنَـٰكَ لَقَدْ كِدتَّ تَرْكَنُ إِلَيْهِمْ شَيْـًٔا قَلِيلًا ﴿٧٤﴾

ఒక వేళ మేము మిమ్మల్ని సత్యముపై నిలకడచూపేటట్లు చేసి మీపై ఉపకారము చేసి ఉండకపోతే మీరు వారి విశ్వాసము కనబరచటం పై మీ అత్యాశతోపాటు వారి మోసగించటంలో బలము,వారి తీవ్ర కుట్రల వలన వారు మీతో కోరిన విషయంలో మీరు వారి మాట విని వారి వైపున మొగ్గు చూపేవారు. కాని మేము మిమ్మల్ని వారి వైపునకు మొగ్గు చూపటం నుండి రక్షించాము.