×
الإسراءఆయత్ 75

అల్-ముఖ్తసర్

إِذًا لَّأَذَقْنَـٰكَ ضِعْفَ ٱلْحَيَوٰةِ وَضِعْفَ ٱلْمَمَاتِ ثُمَّ لَا تَجِدُ لَكَ عَلَيْنَا نَصِيرًا ﴿٧٥﴾

ఒక వేళ మీరు వారు కోరిన దాని వైపు మొగ్గు చూపితే మేము తప్పకుండా ఇహ లోక జీవితములో,పరలోకములో రెట్టింపు శిక్షను కలిగిస్తాము.ఆ తరువాత మీరు మాకు వ్యతిరేకంగా సహాయపడటానికి, మీ నుండి శిక్షను నిర్మూలించటానికి సహాయకుడిని పొందలేరు.