అల్-ముఖ్తసర్
وَلَئِن شِئْنَا لَنَذْهَبَنَّ بِٱلَّذِىٓ أَوْحَيْنَآ إِلَيْكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهِۦ عَلَيْنَا وَكِيلًا ﴿٨٦﴾
అల్లాహ్ సాక్షిగా ఓ ప్రవక్తా ఒక వేళ మేము మీపై అవతరింపజేసిన దైవ వాణిని హృదయముల నుండి,పుస్తకముల నుండి చరిపివేసి తీసుకుని వెళ్ళదలిస్తే తప్పకుండా మేము దాన్ని తీసుకుని వెళతాము. ఆ తరువాత మీకు సహాయపడి ఆయన స్పందనకు బాధ్యత వహించేవాడిని మీరు పొందలేరు.