×
الإسراءఆయత్ 87

అల్-ముఖ్తసర్

إِلَّا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّ فَضْلَهُۥ كَانَ عَلَيْكَ كَبِيرًا ﴿٨٧﴾

కానీ నీ ప్రభువు తరపు నుండి కారుణ్యముగా దాన్ని మేము తీసుకుని వెళ్ళ లేదు. మరియు దాన్ని మేము భద్రంగా ఉంచాము. నిశ్చయంగా నిన్ను ప్రవక్తగా చేసినప్పుడు,ప్రవక్తల పరంపర నీతో సమాప్తం చేసినప్పుడు,నీ పై ఖుర్ఆన్ ను అవతరింపజేసినప్పుడు నీ పై నీ ప్రభువు యొక్క అనుగ్రహము ఎంతో గొప్పది.