అల్-ముఖ్తసర్
قُل لَّئِنِ ٱجْتَمَعَتِ ٱلْإِنسُ وَٱلْجِنُّ عَلَىٰٓ أَن يَأْتُوا۟ بِمِثْلِ هَـٰذَا ٱلْقُرْءَانِ لَا يَأْتُونَ بِمِثْلِهِۦ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيرًا ﴿٨٨﴾
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఒక వేళ మానవులు, జిన్నులు అందరు కలిసి మీపై అవతరింపబడినదైన ఈ ఖుర్ఆన్ దాని వాగ్ధాటిలో,దాని మంచి వ్యవస్థీకరణలో,దాని స్పష్టతలో పోలిటువంటి దానిని తీసుకుని రాదలచుకుంటే ఖచ్చితంగా వారు ఎన్నటికి తీసుకుని రాలేరు. ఒక వేళ వారు ఒకరికొకరు సహాయసహకారాలు చేసుకున్నా కూడా.