×
الإسراءఆయత్ 90

అల్-ముఖ్తసర్

وَقَالُوا۟ لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ تَفْجُرَ لَنَا مِنَ ٱلْأَرْضِ يَنۢبُوعًا ﴿٩٠﴾

ముష్రికులు నీవు మా కొరకు మక్కా నేల నుండి ఎన్నటికి ఎండని,ప్రవహించే సెలయేరును తీసేంత వరకు మేము నీపై విశ్వాసమును కనబరచము అని అన్నారు.