×
الإسراءఆయత్ 91

అల్-ముఖ్తసర్

أَوْ تَكُونَ لَكَ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَعِنَبٍ فَتُفَجِّرَ ٱلْأَنْهَـٰرَ خِلَـٰلَهَا تَفْجِيرًا ﴿٩١﴾

లేదా నీ కొరకు ఖర్జూరపు,ద్రాక్ష వృక్షాలు కలిగి అందులో నుంచి భారీగా ప్రవహించే కాలువలు గల ఒక తోట ఉండాలి.