×
الإسراءఆయత్ 92

అల్-ముఖ్తసర్

أَوْ تُسْقِطَ ٱلسَّمَآءَ كَمَا زَعَمْتَ عَلَيْنَا كِسَفًا أَوْ تَأْتِىَ بِٱللَّهِ وَٱلْمَلَـٰٓئِكَةِ قَبِيلًا ﴿٩٢﴾

లేదా నీవు ప్రస్తావించినట్లు ఆకాశము నుండి శిక్ష ముక్క మాపై వచ్చిపడాలి లేదా నీవు అల్లాహ్ ను,దైవ దూతలను ప్రత్యక్షంగా తీసుకుని వచ్చి వారు నీ కొరకు నీవు వాదిస్తున్నది సరైనదని సాక్ష్యం చెప్పనంత వరకు.