×
البقرةఆయత్ 250

అల్-ముఖ్తసర్

وَلَمَّا بَرَزُوا۟ لِجَالُوتَ وَجُنُودِهِۦ قَالُوا۟ رَبَّنَآ أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَٱنصُرْنَا عَلَى ٱلْقَوْمِ ٱلْكَـٰفِرِينَ ﴿٢٥٠﴾

జాలూత్తో,మరియు అతని సైన్యంతో ముఖాముఖీ అయినప్పుడు వారు అల్లాహ్ వైపు మరలి ఇలా వేడుకున్నారు: ప్రభూ మా హృదయాలకు సహనాన్ని పుష్కలంగా ప్రసాదించు,మా ముందే మా శత్రువు ఓడిపోయేంతవరకు మా కాళ్ళకు నిలకడను ఇవ్వు. నీ తోడ్పాటు,శక్తితో అవిశ్వాసులపై మాకు సహాయపడు.