×
النورఆయత్ 44

అల్-ముఖ్తసర్

يُقَلِّبُ ٱللَّهُ ٱلَّيْلَ وَٱلنَّهَارَ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَعِبْرَةً لِّأُو۟لِى ٱلْأَبْصَـٰرِ ﴿٤٤﴾

అల్లాహ్ రేయింబవళ్ళ మధ్య పెద్దవవటంలో,పొట్టిదవటంలో మరియు రావటం,పోవటంలో మారుస్తున్నాడు. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన సూచనలలో నుంచి రుబూబియత్ యొక్క ఆధారాలలో అల్లాహ్ సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై అంతర్దృష్టి కలవారికి హితోపదేశం ఉన్నది.