×
النورఆయత్ 45

అల్-ముఖ్తసర్

وَٱللَّهُ خَلَقَ كُلَّ دَآبَّةٍ مِّن مَّآءٍ ۖ فَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰ بَطْنِهِۦ وَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰ رِجْلَيْنِ وَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰٓ أَرْبَعٍ ۚ يَخْلُقُ ٱللَّهُ مَا يَشَآءُ ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ ﴿٤٥﴾

మరియు అల్లాహ్ జంతువుల్లోంచి భూ ఉపరితలంపై ప్రాకే ప్రతీ దాన్ని నీటి బిందువుతో సృష్టించాడు. వాటిలో నుండి తమ పొట్టపై ప్రాకుతూ నడిచే పాములు లాంటివి ఉన్నవి. మరియు వాటిలో నుండి రెండుకాళ్ళపై నడిచే మనుషులు,పక్షులు లాంటివి ఉన్నవి. మరియు వాటిలో నుండి నాలుగు కాళ్ళపై నడిచే పశువులు లాంటివి ఉన్నవి. అల్లాహ్ తాను ప్రస్తావించిన వాటిని,ప్రస్తావించని వాటిలో నుంచి తాను కోరిన వాటిని సృష్టిస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రతీది చేసే సమర్ధుడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.