×
الشورىఆయత్ 26

అల్-ముఖ్తసర్

وَيَسْتَجِيبُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَيَزِيدُهُم مِّن فَضْلِهِۦ ۚ وَٱلْكَـٰفِرُونَ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ﴿٢٦﴾

మరియు ఆయన అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను విశ్వసించి సత్కర్మలు చేసిన వారి అర్ధనను స్వీకరిస్తాడు. మరియు తన అనుగ్రహము నుండి వారు అడగని దానిపై వారికి అధికంగా ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను అవిశ్వసించేవారి కొరకు ప్రళయదినమున వారిని నిరీక్షిస్తున్న కఠినమైన శిక్ష కలదు.