అల్-ముఖ్తసర్
وَلَوْ بَسَطَ ٱللَّهُ ٱلرِّزْقَ لِعِبَادِهِۦ لَبَغَوْا۟ فِى ٱلْأَرْضِ وَلَـٰكِن يُنَزِّلُ بِقَدَرٍ مَّا يَشَآءُ ۚ إِنَّهُۥ بِعِبَادِهِۦ خَبِيرٌۢ بَصِيرٌ ﴿٢٧﴾
మరియు ఒక వేళ అల్లాహ్ తన దాసులందరికి ఆహారోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తే వారు భూమిలో హింసతో మితిమీరిపోతారు. కాని పరిశుద్ధుడైన ఆయన ఆహారోపాధిని మితంగా తాను కోరిని దాన్ని పుష్కలంగా మరియు కుదించి దించుతాడు. నిశ్చయంగా ఆయన తన దాసుల పరిస్థితులను బాగా తెలుసుకునేవాడును,వాటిని చూస్తుండేవాడును. కాబట్టి ఆయన విజ్ఞతతో ప్రసాదిస్తాడు మరియు విజ్ఞతతోనే ఆపుతాడు.