×
الجاثيةఆయత్ 10

అల్-ముఖ్తసర్

مِّن وَرَآئِهِمْ جَهَنَّمُ ۖ وَلَا يُغْنِى عَنْهُم مَّا كَسَبُوا۟ شَيْـًٔا وَلَا مَا ٱتَّخَذُوا۟ مِن دُونِ ٱللَّهِ أَوْلِيَآءَ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ ﴿١٠﴾

పరలోకములో వారి ముందట నరకాగ్ని వారి కొరకు నిరీక్షిస్తూ ఉంటుంది. వారు సంపాదించుకున్న వారి సంపాదనలు అల్లాహ్ నుండి వారికి ఏమాత్రం ప్రయోజనం కలిగించవు. మరియు వారు అల్లాహ్ ను వదిలి తాము తయారు చేసుకుని ఆరాధించిన విగ్రహాలు వారి నుండి ఏమాత్రం తొలగించవు. మరియు వారి కొరకు ప్రళయదినమున పెద్ద శిక్ష కలదు.