×
الجاثيةఆయత్ 9

అల్-ముఖ్తసర్

وَإِذَا عَلِمَ مِنْ ءَايَـٰتِنَا شَيْـًٔا ٱتَّخَذَهَا هُزُوًا ۚ أُو۟لَـٰٓئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ ﴿٩﴾

మరియు వారికి ఖుర్ఆన్ నుండి ఏదైన చేరితే వారు దాన్ని పరిహాసముగా చేసుకుని దాన్ని హేళణ చేసేవారు. ఖుర్ఆన్ పట్ల పరిహాస గుణమును కలిగిన వారందరి కొరకు ప్రళయదినమున అవమానకరమైన శిక్ష కలదు.