అల్-ముఖ్తసర్
ٱللَّهُ ٱلَّذِى سَخَّرَ لَكُمُ ٱلْبَحْرَ لِتَجْرِىَ ٱلْفُلْكُ فِيهِ بِأَمْرِهِۦ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ﴿١٢﴾
ఒక్కడైన అల్లాహ్ యే ఓ ప్రజలారా మీ కొరకు సముద్రమును అందులో ఓడలు ఆయన ఆదేశముతో పయనించటం కొరకు మరియు మీరు రకరకాల సమ్మతించబడిన సంపాదనల ప్రదేశములలో అయన అనుగ్రహమును అన్వేషించటం కొరకు ఉపయుక్తంగా చేశాడు. మరియు మీరు మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహములపట్ల కృతజ్ఞతలు తెలుపుకోవటానికి.