×
الجاثيةఆయత్ 13

అల్-ముఖ్తసర్

وَسَخَّرَ لَكُم مَّا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ جَمِيعًا مِّنْهُ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ ﴿١٣﴾

మరియు పరిశుద్ధుడైన ఆయన ఆకాశములో ఉన్న సూర్యుడిని,చంద్రుడిని,నక్షత్రములను మరియు భూమిలో ఉన్న కాలువలను,వృక్షములను,పర్వతములను మరియు మొదలగువాటిని మీ కొరకు ఉపయుక్తంగా చేశాడు. నిశ్ఛయంగా వాటిని మీకు ఉపయుక్తంగా చేయటంలో అల్లాహ్ సూచనల్లో యోచన చేసేవారి కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై,ఆయన ఏకత్వం పై సూచించే సూచనలు కలవు. కావున వారు వాటితో గుణపాఠం నేర్చుకుంటారు.