×
الجاثيةఆయత్ 36

అల్-ముఖ్తసర్

فَلِلَّهِ ٱلْحَمْدُ رَبِّ ٱلسَّمَـٰوَٰتِ وَرَبِّ ٱلْأَرْضِ رَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿٣٦﴾

అయితే సర్వస్తోత్రాలు అల్లాహ్ ఒక్కడికే చెందుతాయి. (ఆయనే) ఆకాశములకు ప్రభువు,భూమికి ప్రభువు మరియు సృష్టిరాసులందరికి ప్రభువు.