అల్-ముఖ్తసర్
وَلَهُ ٱلْكِبْرِيَآءُ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ ﴿٣٧﴾
మరియు ఆకాశముల్లో,భూమిలో మహత్యము,గొప్పతనము ఆయనకే చెందుతుంది. ఆయనే ఎవరూ ఓడించని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో,తన విధివ్రాతలో,తన పర్యాలోచనలో,తన ధర్మశాసనంలో విజ్ఞత కలవాడు,