×
المائدةఆయత్ 109

అల్-ముఖ్తసర్

يَوْمَ يَجْمَعُ ٱللَّهُ ٱلرُّسُلَ فَيَقُولُ مَاذَآ أُجِبْتُمْ ۖ قَالُوا۟ لَا عِلْمَ لَنَآ ۖ إِنَّكَ أَنتَ عَلَّـٰمُ ٱلْغُيُوبِ ﴿١٠٩﴾

ఓ ప్రజలారా ప్రళయ దినాన అల్లాహ్ ప్రవక్తలందరిని సమావేశపరచినప్పటి వైనాన్ని గుర్తు చేసుకోండి అప్పుడు అల్లాహ్ వారితో ఇలా అంటాడు: మీరు ప్రవక్తలుగా ఎవరి వద్దకు పంపించబడ్డారో దాని గురించి వారి సమాధానమేమిటి ?.వారు అల్లాహ్ వైపునకు సమాధానమును అప్పజెప్పుతూ ఇలా అంటారు : దాని గురించి మనకు జ్ఞానం లేదు.నిశ్చయంగా జ్ఞానం నీ వద్దే ఉన్నది.ఓ మా ప్రభువా నీకొక్కడికే అగోచర విషయాల గురించి జ్ఞానము కలదు.