అల్-ముఖ్తసర్
مَا قُلْتُ لَهُمْ إِلَّا مَآ أَمَرْتَنِى بِهِۦٓ أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ رَبِّى وَرَبَّكُمْ ۚ وَكُنتُ عَلَيْهِمْ شَهِيدًا مَّا دُمْتُ فِيهِمْ ۖ فَلَمَّا تَوَفَّيْتَنِى كُنتَ أَنتَ ٱلرَّقِيبَ عَلَيْهِمْ ۚ وَأَنتَ عَلَىٰ كُلِّ شَىْءٍ شَهِيدٌ ﴿١١٧﴾
ఈసా అలైహిస్సలాం తన ప్రభువుతో ఇలా అంటారు : నీ ఒక్కడి ఆరాధన చేయమని ప్రజలకు నీవు ఇచ్చిన ఆదేశము మాట తప్ప వేరేది నేను వారికి చెప్పలేదు.నేను వారి మధ్య ఉన్నంత కాలం వారు చెప్పిన మాటలపై సాక్షిగా ఉన్నాను.అయితే ఎప్పుడైతే నీవు నన్ను జీవించి ఉండగానే ఆకాశముపై ఎత్కుకుని వారి మధ్య నా నివాసమును సమాప్తము చేశావో అప్పటి నుండి ఓ నా ప్రభువా నీవే వారి కార్యాలను కనిపెట్టుకుని ఉన్నావు.అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడివి నీవే.నీ ముందట ఏదీ అదృశ్యం అవ్వదు,వారికి నేను చెప్పిన మాటలు,వారు నా తరువాత చెప్పిన మాటలు నీ పై గోప్యంగా ఉండవు.