×
المائدةఆయత్ 90

అల్-ముఖ్తసర్

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِنَّمَا ٱلْخَمْرُ وَٱلْمَيْسِرُ وَٱلْأَنصَابُ وَٱلْأَزْلَـٰمُ رِجْسٌ مِّنْ عَمَلِ ٱلشَّيْطَـٰنِ فَٱجْتَنِبُوهُ لَعَلَّكُمْ تُفْلِحُونَ ﴿٩٠﴾

ఓ విశ్వాసపరులారా మతిని పోగొట్టే మత్తు పదార్దం (ముస్కిర్),ఇరువైపుల నుండి ప్రత్యామ్నాయాన్ని కలిగి ఉన్న జూదము,విగ్రహారాధకులు జంతువులను బలి ఇవ్వటానికి గౌరవంగా ఏర్పాటు చేసుకున్న లేదా ఆరాధన కోసం పాతిపెట్టుకున్న రాళ్ళు,తమ కోసం నిర్ధారించబడిన అగోచర విషయాలను వేటి ద్వారా నైతే అన్వేషిస్తారో ఆ బాణాలు ఇవన్ని షైతాను అలంకరించిన పాప కార్యాలు.అయితే మీరు గౌరవప్రదమైన జీవితము ద్వారా,పర లోకములో స్వర్గ వనాల అనుగ్రహాల ద్వారా సాఫల్యం పొందటం కొరకు వాటి నుండి దూరంగా ఉండండి.