×
الأنعامఆయత్ 32

అల్-ముఖ్తసర్

وَمَا ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَآ إِلَّا لَعِبٌ وَلَهْوٌ ۖ وَلَلدَّارُ ٱلْـَٔاخِرَةُ خَيْرٌ لِّلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ ﴿٣٢﴾

ఇహలోక జీవితం దేని వైపునైతే మీరు వాలుతున్నారో అందులో అల్లాహ్ ను ప్రసన్నం చేసే కార్యాలు చేయని వారి కొరకు అది ఒక ఆటవిడుపు,మోసపూరితమైన సామగ్రి అవుతుంది.పరలోక వాసము అల్లాహ్ కు భయపడుతూ విశ్వాసం,విధేయత గురించి ఆయన ఇచ్చిన ఆదేశాలను పాటించేవారి కొరకు,షిర్క్,అవిధేయత నుండి దేనినైతే ఆయన వారంచాడో వాటిని వదిలివేసే వారి కొరకు ఎంతో శ్రేయస్కరమైనది.ఓ ముష్రికులారా మీరు మీరు దీనిని అర్ధం చేసుకోరా? .అయితే మీరు విశ్వసించండి,సత్కార్యాలు చేయండి.