×
الأنعامఆయత్ 33

అల్-ముఖ్తసర్

قَدْ نَعْلَمُ إِنَّهُۥ لَيَحْزُنُكَ ٱلَّذِى يَقُولُونَ ۖ فَإِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ وَلَـٰكِنَّ ٱلظَّـٰلِمِينَ بِـَٔايَـٰتِ ٱللَّهِ يَجْحَدُونَ ﴿٣٣﴾

ఓ ప్రవక్త వారు బహిర్గంగా మిమ్మల్ని తిరస్కరించటం మీకు బాధ కలిగిస్తుందని మాకు తెలుసు.మీ యొక్క నీతి,నిజాయితి వలన వారు తమ మనస్సులలో మిమ్మల్ని తిరస్కరించటం లేదన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి.కాని వారు బహిర్గంగా మీ విషయాన్ని తిరస్కరిస్తూ తమ మనసుల్లో దాని గురించి నమ్మకంను కలిగి ఉన్న దుర్మార్గులు.