×
الأنعامఆయత్ 54

అల్-ముఖ్తసర్

وَإِذَا جَآءَكَ ٱلَّذِينَ يُؤْمِنُونَ بِـَٔايَـٰتِنَا فَقُلْ سَلَـٰمٌ عَلَيْكُمْ ۖ كَتَبَ رَبُّكُمْ عَلَىٰ نَفْسِهِ ٱلرَّحْمَةَ ۖ أَنَّهُۥ مَنْ عَمِلَ مِنكُمْ سُوٓءًۢا بِجَهَـٰلَةٍ ثُمَّ تَابَ مِنۢ بَعْدِهِۦ وَأَصْلَحَ فَأَنَّهُۥ غَفُورٌ رَّحِيمٌ ﴿٥٤﴾

ఓ ప్రవక్తా మీరు తీసుకుని వచ్చినది సత్యం కావటంపై సాక్షమిచ్చే మా సూచనలపై విశ్వాసం కలిగినవారు మీ వద్దకు వచ్చినప్పుడు వారిని గౌరవంగా మీరు సలాం చేయండి.అల్లాహ్ యొక్క సువిశాల కారుణ్యం గురించి వారికి శుభవార్తనివ్వండి.అల్లాహ్ దయ చూపటంను కరుణాకరమైన విధిగా విధిగావించుకున్నాడు.మీలోనుంచి ఎవరైన అవివేకంగా,అజ్ఞానంగా పాపమునకు పాల్పడి ఆ తరువాత పశ్చాత్తాపం చెందితే,తన కార్యమును సరిదిద్దుకుంటే నిశ్చయంగా అల్లాహ్ అతను చేసిన పాపమును క్షమించివేస్తాడు.అల్లాహ్ తన దాశుల్లోంచి మన్నింపుని కోరేవారిని క్షమించేవాడు,వారిపై కనికరించేవాడు.