×
الأنعامఆయత్ 55

అల్-ముఖ్తసర్

وَكَذَٰلِكَ نُفَصِّلُ ٱلْـَٔايَـٰتِ وَلِتَسْتَبِينَ سَبِيلُ ٱلْمُجْرِمِينَ ﴿٥٥﴾

అపరాదుల మార్గము,వారి పద్దతి విదితమయ్యేందుకు,దాని నుండి జాగ్రత్తపడటం కొరకు,దూరంగా ఉండటం కొరకు ప్రస్తావించబడిన వాటిని మేము మీకు విడమరచి తెలిపినట్లే మేము మాఆధారాలను,వాదనలను అసత్యపరుల ముందు విడమరచి తెలుపుతాము.