×
الأعرافఆయత్ 140

అల్-ముఖ్తసర్

قَالَ أَغَيْرَ ٱللَّهِ أَبْغِيكُمْ إِلَـٰهًا وَهُوَ فَضَّلَكُمْ عَلَى ٱلْعَـٰلَمِينَ ﴿١٤٠﴾

మూసా తన జాతివారితో ఇలా పలికారు ఓ నా జాతివారా : మీరు ఆరాధించటానికి మీ కొరకు అల్లాహ్ ను కాదని వేరే ఆరాధ్య దైవమును నేను ఎలా కోరుకుంటాను ?. వాస్తవానికి మీరు ఆయన యొక్క గొప్ప మహిమలను చూశారు. మరియు ఆయన సుబహానహు వతఆలా మీ శతృవులను వినాశనము చేసి,మిమ్మల్ని భూమండలంలో ప్రతినిధులుగా చేసి,అందులో మీకు అధికారమును ప్రసాదించి మీపై అనుగ్రహాలను ప్రసాదించి మీ కాలములో మిమ్మల్ని సమస్తలోక వాసులపై ప్రాధాన్యతను ఇచ్చినాడు.