×
الأعرافఆయత్ 144

అల్-ముఖ్తసర్

قَالَ يَـٰمُوسَىٰٓ إِنِّى ٱصْطَفَيْتُكَ عَلَى ٱلنَّاسِ بِرِسَـٰلَـٰتِى وَبِكَلَـٰمِى فَخُذْ مَآ ءَاتَيْتُكَ وَكُن مِّنَ ٱلشَّـٰكِرِينَ ﴿١٤٤﴾

అల్లాహ్ మూసాతో ఇలా పలికాడు : ఓ మూసా నేను నిన్ను ప్రజల వద్దకు ప్రవక్తగా పంపించిన వేళ నేను నిన్ను నా సందేశాల ద్వారా జనులపై ప్రాధాన్యతను ఇచ్చాను,నిన్ను ఎన్నుకున్నాను. మరియు ఎటువంటి మూలాధారము లేకుండా నీతో నా సంభాషణ ద్వారా నేను నీకు ప్రాధాన్యతను ప్రసాదించాను. కాబట్టి నీవు నేను నీకు ప్రసాదించిన ఈ గౌరవ మర్యాదలను పుచ్చుకో,ఈ గొప్ప బహుమానము పై నీవు అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకునే వారిలో అయిపో.