×
الأعرافఆయత్ 151

అల్-ముఖ్తసర్

قَالَ رَبِّ ٱغْفِرْ لِى وَلِأَخِى وَأَدْخِلْنَا فِى رَحْمَتِكَ ۖ وَأَنتَ أَرْحَمُ ٱلرَّٰحِمِينَ ﴿١٥١﴾

అయితే మూసా తన ప్రభువుతో ఇలా వేడుకున్నారు : ఓ నా ప్రభువా నీవు నన్ను,నా సోదరుడగు హారూన్ ను మన్నించు,మమ్మల్ని నీ కారుణ్యంలో చేర్చు,దాన్ని మా నలు వైపుల చుట్టుముట్టే విధంగా చేయి,ఓ మా ప్రభువా నీవే కరుణించే వారిలో కెల్ల ఎక్కువగా మాపై కరుణించే వాడివి.