×
الأعرافఆయత్ 152

అల్-ముఖ్తసర్

إِنَّ ٱلَّذِينَ ٱتَّخَذُوا۟ ٱلْعِجْلَ سَيَنَالُهُمْ غَضَبٌ مِّن رَّبِّهِمْ وَذِلَّةٌ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ۚ وَكَذَٰلِكَ نَجْزِى ٱلْمُفْتَرِينَ ﴿١٥٢﴾

నిశ్చయంగా ఎవరైతే ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకుని ఆరాధించేవారో వారికి తొందరలోనే తమ ప్రభువును ఆగ్రహానికి గురి చేసినందుకు,ఆయనను అవమాన పరిచినందుకు తమ ప్రభువు వద్ద నుండి వారికి తీవ్ర ఆగ్రహము,అవమానము ఇహలోక జీవితంలోనే చేరుతుంది. ఈ విధమైన ప్రతిఫలం లాంటి దాన్నే మేము అల్లాహ్ పై అబద్దమును అంటగట్టే వారికి ప్రసాదిస్తాము.