అల్-ముఖ్తసర్
وَٱلَّذِينَ عَمِلُوا۟ ٱلسَّيِّـَٔاتِ ثُمَّ تَابُوا۟ مِنۢ بَعْدِهَا وَءَامَنُوٓا۟ إِنَّ رَبَّكَ مِنۢ بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ ﴿١٥٣﴾
మరియు ఎవరైతే అల్లాహ్ తో పాటు సాటి కల్పించి,అవిధేయ కార్యాలకు పాల్పడి దుష్కార్యాలు చేస్తారో ఆపిదప అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి తాము చేసే అవిధేయ కార్యాలను విడనాడి అల్లాహ్ తో పశ్చాత్తాపపడుతారో ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు ఈ పశ్చాత్తాపము,షిర్కు నుండి విశ్వాసము వైపునకు,అవిధేయ కార్యాల నుండి విధేయత వైపునకు మరలటం తరువాత పాపములపై పరదా కప్పటం,మన్నించటం ద్వారా వారిని క్షమించే వాడును,వారిపై కరుణించే వాడును.